¡Sorpréndeme!

Telangana Police Extend Challan Date రూ.250 కోట్ల మేర ఆదాయం | Oneindia Telugu

2022-03-31 26 Dailymotion

telangana police extended challan date. they given another 15 days chance.
#Telangana
#hyderabad
#echallan

చలాన్లకు వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో తెలంగాణ పోలీసు శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్‌ను మ‌రో 15 రోజుల‌ గడువు పొడిగించింది. భారీ రాయితీతో పెండింగ్ ‌చలాన్లను క్లియ‌ర్ చేసుకోవాలని గ‌త నెల‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన పోలీసు శాఖ.. ఈ నెల 1 నుంచి 31 వ‌ర‌కు స్పెష‌ల్ డ్రైవ్‌ను ప్ర‌క‌టించింది. ఊహించిన‌ట్టుగానే వాహ‌న‌దారుల నుంచి ‌చలాన్ల క్లియ‌రెన్స్‌కు మంచి స్పంద‌నే ల‌భించింది. బుధ‌వారం నాటికి ఏకంగా రూ.250 కోట్ల మేర పోలీసు శాఖ‌కు ఆదాయం స‌మ‌కూరింది.